Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,175/10g+0.04%
भाषाएँ

Latest News

సికింద్రాబాద్ జిల్లా సెక్రటరీ రాజేందర్ యాదవ్ రెండో ఫేస్ సార్ న్యూ ఓటర్లు ఫామ్ 6 డిస్ట్రిబ్యూషన్

Secunderabad DCC General Secretary Ralla Rajender Yadav launched the Phase 2 voter revision drive by setting up a help desk in Mettuguda.

nagendra11 September 2026, 12:47 AM10 व्यूtrinetnews.com
సికింద్రాబాద్ జిల్లా సెక్రటరీ రాజేందర్ యాదవ్ రెండో ఫేస్ సార్ న్యూ ఓటర్లు ఫామ్ 6 డిస్ట్రిబ్యూషన్

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైన్ నెట్ న్యూస్ సికింద్రాబాదసెప్టెంబర్:10/09/2026

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి –

సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ర్యాల రాజేందర్ యాదవ్

ఈరోజు రెండో ఫేస్ కార్యక్రమం లో భాగంగా

మెట్టుగూడ కాంగ్రెస్ పార్టీ హెల్ప్ డిస్క్ ఎరుపాటు చేసి ఓటర్లు కి ఫార్మ్ 6 పంపిన చేసారు

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ డివిజన్ నాయకులు ప్రీథ్వీ రాజ్ గడ్డం మహేందర్ మరియు మహిళా నాయకురాలు రూత్ క్లారి, కస్తూరి, సంతోషి , సుజాత నిర్మల తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →