ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

మంగళవారం18 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:40 pm

మంగళవారం

18 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:40 pm

SENSEX77,424-0.70%
NIFTY24,213-0.91%
హైదరాబాద్ 22K₹1,46,055/10g+1.91%
హైదరాబాద్ 24K₹1,59,333/10g+1.91%
వెండి₹2,16,756/kg+0.59%

తాజా వార్తలు

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రేపు

The birth anniversary of Sardar Sarvai Papanna will be celebrated grandly in Amberpet tomorrow under the auspices of the Goud Association.

nagendra18 August 2026, 2:35 AM1 చూసులుtrinetnews.com
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రేపు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను 18వ తేదీ

గౌడ సంఘం ఆధ్వర్యంలో అంబర్‌పేట్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి. హనుమంతరావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా అంబర్‌పేట్ నియోజకవర్గంలోని గౌడ కులస్తులు, బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గౌడ సంఘం కమిటీ సభ్యులు కోరారు.

ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు పంజాల గిరిధర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తోలుపు నూరి

కృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీహరి గౌడ్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి