Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,38,178/10g+0.04%
भाषाएँ

Latest News

ఘనంగా సంస్కృత లెక్చరర్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు స్నేహితుల మధ్య ఆనందోత్సాహంగా వేడుక

Sanskrit lecturer Balakrishna celebrated his birthday at Sri Nanna's residence, surrounded by close friends who conveyed warm wishes.

nagendra11 September 2026, 1:17 AM4 व्यूtrinetnews.com
ఘనంగా సంస్కృత లెక్చరర్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు స్నేహితుల మధ్య ఆనందోత్సాహంగా వేడుక

Share this story

Share link keeps your language (?lang=)

హైదారాబాద్,ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 10:

సంస్కృత లెక్చరర్ బాలకృష్ణ జన్మదిన వేడుకలు శ్రీనన్న నివాసంలో స్నేహితుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ కేక్ కట్ చేయగా, స్నేహితులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వేడుకలో సాయి పోలీస్, రాజా, ప్రేమ్, షాయ్ కిరణ్ తదితర స్నేహితులు పాల్గొని బాలకృష్ణకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ వృత్తి జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

స్నేహితుల సందడి, ఆత్మీయ శుభాకాంక్షల మధ్య జన్మదిన వేడుక ఆనందోత్సాహంగా సాగింది.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →