Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,38,295/10g+0.12%
भाषाएँ

Latest News

Sahasra Reddy's Kuchipudi Dance Performance Captivates Audiences

Sahasra Reddy's Kuchipudi arangetram, held under the auspices of Akshyaad School of Performance Arts, mesmerized art lovers at Ravindra Bharathi, Hyderabad.

nagendra10 September 2026, 1:52 AM4 व्यूtrinetnews.com
Sahasra Reddy's Kuchipudi Dance Performance Captivates Audiences

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, రవీంద్రభారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 9 :

అక్ష్యాద స్కూల్ ఆఫ్ ఫెర్ఫార్మె న్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నాట్య గురువు నిహంత్రి రెడ్డి శిష్యురాలు సహస్రరెడ్డి కూచిపూడి అరంగేట్ర ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. నర్తకి సహస్ర ప్రణయం, వేదరి శిఖర తరంగం వంటి పలు అంశాలపై సాగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద, సినీనటుడు తనికెళ్ళ భరణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహస్ర రెడ్డి చిన్నతనం నుంచే

శాస్త్రీయ నృత్య కళలను అభ్యసించడం అభినందనీయమన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.లక్మారెడ్డి, మల్లారెడ్డి కాలేజీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →