ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం27 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:33 pm

గురువారం

27 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:33 pm

SENSEX77,320-0.28%
NIFTY24,184-0.28%
హైదరాబాద్ 22K₹1,52,442/10g+0.18%
హైదరాబాద్ 24K₹1,66,300/10g+0.18%
వెండి₹2,26,806/kg-0.21%

తాజా వార్తలు

ఎస్. జానకి " స్వరం అజరామరం" పేరిట సిరి సంగీత విభావరి

A musical tribute concert titled 'Swara Nivali' honoring legendary playback singer S. Janaki was held at Thyagaraya Gana Sabha in Chikkadpally, Hyderabad.

nagendra27 August 2026, 3:26 AM1 చూసులుtrinetnews.com
ఎస్. జానకి  " స్వరం అజరామరం"  పేరిట సిరి సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26: కళాసత్కార్ ఆధ్వర్యంలో సినీ నేపథ్య మధుర గాయని ఎస్. జానకి స్వర నివాళి పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు గాయకుడు రామ్ ప్రసాద్ నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులు పి. విజయ్‌కుమార్ డి. శ్రీనివాస్ , శేషు, శ్రీదేవి, సరస్వతి, లక్ష్మి ప్రియశ్రీ తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి