ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం17 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:16 pm

గురువారం

17 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:16 pm

SENSEX74,391-0.52%
NIFTY23,309-0.38%
హైదరాబాద్ 22K₹1,43,066/10g-0.14%
హైదరాబాద్ 24K₹1,56,072/10g-0.14%
వెండి₹2,13,819/kg+1.12%

తాజా వార్తలు

మామ కేఫ్‌లో వినాయకుడికి రోహిత్ ప్రత్యేక పూజలు

Rohit offered special prayers and performed aarti to Lord Ganesha during the Vinayaka Chavithi celebrations at Mama Cafe in Chikkadpally.

nagendra16 September 2026, 2:33 AM3 చూసులుtrinetnews.com
మామ కేఫ్‌లో వినాయకుడికి రోహిత్ ప్రత్యేక పూజలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15: చిక్కడపల్లిలోని మామ కేఫ్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి రోహిత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి ప్రత్యేక హారతి సమర్పించారు.

ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి అందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరూ ఆనందం, ఐక్యతతో జీవించాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమం భక్తిపూర్వక వాతావరణంలో కొనసాగింది.

ఇవి కూడా చదవండి

"కింగ్డమ్" సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఎస్ డి 15" టీమ్

"కింగ్డమ్" సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఎస్ డి 15" టీమ్

The team of SD15 extended their congratulations to hero Satya Dev for winning his first SIIMA Award as Best Supporting Actor for his role in Kingdom.

మిగతా చదవండి →