మహబూబాబాద్: ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్బాకుల సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు లభించింది. జిల్లా పరిపాలనలో విధుల పట్ల నిబద్ధత, సమర్థవంతమైన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ సాయి సుమంత్ గారికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిల్లా ఎస్పీ శబరీష్, పాల్గొన్నారు.
తాజా వార్తలు
రెవెన్యూ శాఖ ఉద్యోగి సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు
Junior Assistant Durbakula Sai Sumanth was honored with the 'Best Employee' award for his dedicated service at the Mahabubabad Collectorate.
nagendra18 August 2026, 2:31 AM15 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
పట్టభద్రుల మద్దతు కూడగట్టండి.. కాంగ్రెస్ శ్రేణులకు పొంగులేటి పిలుపు

ఐపీయూ నూతన అధ్యక్షుడిగా మిల్టన్ డిక్ ఎన్నిక అరుషాలో ముగిసిన 153వ అంతర్ పార్లమెంటరీ యూనియన్ సభ

ఆసియా క్రీడల పతక విజేతలతో వారణాసిలో సైకిల్ ర్యాలీ రేపు 94వ ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం

అటవీ హక్కుల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కార్యాచరణ కోల్‌కతాలో ఎనిమిది రాష్ట్రాలతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమీక్ష

