మహబూబాబాద్: ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్బాకుల సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు లభించింది. జిల్లా పరిపాలనలో విధుల పట్ల నిబద్ధత, సమర్థవంతమైన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ సాయి సుమంత్ గారికి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరును ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డులు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయని అధికారులు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ , జిల్లా ఎస్పీ శబరీష్, పాల్గొన్నారు.
తాజా వార్తలు
రెవెన్యూ శాఖ ఉద్యోగి సాయి సుమంత్ కు ‘బెస్ట్ ఎంప్లాయ్’ అవార్డు
Junior Assistant Durbakula Sai Sumanth was honored with the 'Best Employee' award for his dedicated service at the Mahabubabad Collectorate.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Telangana Government Lecturers Association representatives met MP Vem Narender Reddy to submit a memorandum seeking the resolution of service issues.
మిగతా చదవండి →ఆకట్టుకున్న శ్లోక గద్దె భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన

Shloka Gadde's grand Bharatanatyam debut took place at Ravindra Bharati under the auspices of Soundarya Natya Kalalaya Foundation.
మిగతా చదవండి →సేవా స్ఫూర్తికి సత్కారం.. వెంకటేష్ గుప్తాకు ఘన అభినందన

Haliya Club members felicitated club president Pottumuthu Venkatesh Gupta for receiving the Best Service Award from Ameer Ali Foundation.
మిగతా చదవండి →డార్క్ సీక్రెట్స్ – ఓటీటీలో ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్

Released on OTT, 'Dark Secrets' is a mystery thriller driven by psychological suspense and unexpected twists.
మిగతా చదవండి →