గురువారం15 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,782+1.66%
NIFTY22,623+1.76%
22K₹1,34,380/10g-2.43%
భాషలు

తాజా వార్తలు

ఘనంగా రాఖి పండుగ వేడుకలు

Raksha Bandhan was celebrated with great enthusiasm across Amberpet constituency, symbolizing the sacred bond between brothers and sisters.

nagendra28 August 2026, 7:43 PM5 చూసులుtrinetnews.com
ఘనంగా రాఖి పండుగ వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్,చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 28 : అన్నాచెల్లెళ్లు, తోబుట్టువుల మధ్య ఉన్న పవిత్ర ప్రేమకు, బంధానికి చిహ్నంగా జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ రక్షాబంధన్ రాఖీ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున

సోదరి తన అన్నయ్య కు, తమ్ముడి చేతికి రక్షా సూత్రం (రాఖీ) కట్టి, అతనికి ఆయురారోగ్యాలు, అదృష్టం కలగాలని కోరుకుంటారు . అంబర్ పేట్ నియోజకవర్గంలోని రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టి స్వీట్ లను తినిపించి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలి: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలి: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలి: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి • వచ్చే 20 రోజులు అత్యంత కీలకం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను సహించేది లేదు • విద్యుత్ అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం.. నిర్లక్ష్యం చేస్తే ఐఏఎ

మిగతా చదవండి →