ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:34 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:34 pm

SENSEX77,599+0.08%
NIFTY24,273+0.17%
హైదరాబాద్ 22K₹1,53,434/10g+1.30%
హైదరాబాద్ 24K₹1,67,382/10g+1.30%
వెండి₹2,27,230/kg-1.25%

తాజా వార్తలు

Raghavi Jatashree CC Secures Crushing Win in HCA C Division League

Raghavi Jatashree CC dominated All Saints CC in the Hyderabad Cricket Association C Division One-Day League, winning by a massive margin thanks to stellar bowling and batting.

nagendra26 August 2026, 3:02 AM3 చూసులుtrinetnews.com
Raghavi Jatashree CC Secures Crushing Win in HCA C Division League

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 25: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆల్ సెయింట్స్ సి.సి. మరియు రాఘవి జాతశ్రీ సి.సి. జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఎం. వికాస్ కుమార్, ఎ. కార్తికేయన్ అద్భుత ప్రదర్శనతో రాఘవి జాతశ్రీ క్రికెట్ క్లబ్‌కు ఘన విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన ఆల్ సెయింట్స్ సి.సి. జట్టు 17.4 ఓవర్లలో కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. రాఘవి జాతశ్రీ సి.సి. బౌలర్లలో ఎం. వికాస్ కుమార్ 6.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, ఎ. కార్తికేయన్ 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించారు.

50 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాఘవి జాతశ్రీ సి.సి. జట్టు కేవలం 11.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. సిద్ధస్మరణ్ బోయిని 2 ఫోర్లతో 34 పరుగులు చేసి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ఘన విజయం సందర్భంగా కోచ్‌లు టి.కె. నాగరాజ్, జె. సాయి లక్ష్మణ్, రేవంత్ సాయి, జట్టు కార్యదర్శి శ్రీమతి టి. దీపిక క్రీడాకారులను అభినందించారు.

ఇవి కూడా చదవండి