ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

బుధవారం19 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:39 pm

బుధవారం

19 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:39 pm

SENSEX76,928-1.48%
NIFTY24,053-1.41%
హైదరాబాద్ 22K₹1,44,677/10g+0.49%
హైదరాబాద్ 24K₹1,57,829/10g+0.49%
వెండి₹2,09,176/kg-3.17%

తాజా వార్తలు

అలరించిన రాధికా సప్తస్వర రాగ వర్షిణి ఈవెంట్స్

A grand film music concert titled 'Sarileru Neekevvaru Narapala Sudhakara' was held at Tyagaraya Gana Sabha, organized by Radhika Saptaswara Raga Varshini Events.

nagendra19 August 2026, 2:17 AM0 చూసులుtrinetnews.com
అలరించిన రాధికా సప్తస్వర రాగ వర్షిణి ఈవెంట్స్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 : రాధికా సప్తస్వర రాగ వర్షిణి ఈవెంట్స్ " ఆధ్వర్యంలో

రాధికా రాగరంజని - అఖిల స్వరమంజరి సమర్పణలో

"సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర " పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు.

రాధిక శర్మ నిర్వహణలో

మధుర గాయకులు దేవకృష్ణ,

కూరపాటి రాంగోపాల్ సీతా రామయ్య, ఏ. నాగరాజ శర్మ

అజయ్ కుమార్ వారణాసి

డా. శాస్త్రి కొండేటి, సుబ్బ రెడ్డి, గాన సరస్వతి అఖిల , బి.మోహన కృష్ణ తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. సహ వ్యవస్థాపకులు, వెంపటి వెంకటేశ్వర్లు సమన్వయ కర్తగా

వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి