E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

గురువారం

24 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX74,075-0.30%
NIFTY23,209-0.59%
హైదరాబాద్ 22K₹1,42,111/10g-1.53%
హైదరాబాద్ 24K₹1,55,030/10g-1.53%
వెండి₹2,14,968/kg-1.91%

తాజా వార్తలు

లింగం చెరువు వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన అధికారులకు సూచనలు చేసిన కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి

Quthbullapur DCP N. Koti Reddy visited Lingam Cheruvu in Suraram on Tuesday to review security arrangements and police deployment.

nagendra24 September 2026, 5:11 AM0 చూసులుtrinetnews.com
లింగం చెరువు వద్ద బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన  అధికారులకు సూచనలు చేసిన కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సూరారం, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): సూరారంలోని లింగం చెరువును కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, ఐపీఎస్ మంగళవారం సందర్శించారు. చెరువు పరిసరాల్లో చేపట్టిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువు పరిసరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సమన్వయంతో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని సూరారం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి