హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్, 19.సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని టకార బస్తీ లో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ‘అశోక యువజన సంఘం’ మహా గణపతి విగ్రహాన్ని ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మారావు గౌడ్ నిర్వహించే వినాయక ఉత్సవాలు విభిన్నంగా నిలిచి భక్తులను ఆకట్టుకుంటాయని దిల్ రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభిన్న ఉత్సవాలు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల సంస్కృతికి దర్పణంగా నిలుస్తాయని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. యువ నేత కిశోర్ కుమార్ తదితరులతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
గణపతి మండపాన్ని సందర్శించిన దిల్ రాజు
Renowned producer and Telangana FDC Chairman Dil Raju visited the Maha Ganpati idol installed by MLA T. Padma Rao Goud's family in Secunderabad and offered special prayers.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రాపోలు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ట్రైనెట్ న్యూస్): శ్రీకాంత్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ (
మిగతా చదవండి →శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం నవరాత్రోత్సవాల్లో 9వ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ట్రైనెట్ న్యూస్): ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థా
మిగతా చదవండి →అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద
మిగతా చదవండి →తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిర్మాణాలు * సమగ్ర ప్రణాళికతో విమానాశ్రయాల పనులు చేపట్టాలి... * శాఖల మధ్య సమన్వయంతోనే పనులు వేగవంతం * ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:
మిగతా చదవండి →