Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,739/10g-0.27%
भाषाएँ

Latest News

మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

Anumula Mandal Arya Vaisya President Pola Saidulu Gupta offered prayers to the clay Ganesha installed in Haliya town.

nagendra20 September 2026, 2:26 AM1 व्यूtrinetnews.com
మట్టి గణపయ్యను దర్శించుకున్న పోలా సైదులు గుప్తా నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

Share this story

Share link keeps your language (?lang=)

హాలియా: హాలియా పట్టణంలోని పేరూరు రోడ్డులో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మట్టి గణపయ్యను అనుముల మండల ఆర్యవైశ్య అధ్యక్షులు పోలా సైదులు గుప్తా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులను ఆయన అభినందించారు.

కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →