ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

మట్టి నా మనసు' కవితా సంపుటి ఆవిష్కరణ

Renowned writer Jyothirmayi Malla's poetry collection 'Matti Na Manasu' was unveiled at Ravindra Bharati under the aegis of the Department of Language and Culture.

nagendra22 August 2026, 8:55 PM4 చూసులుtrinetnews.com
మట్టి నా మనసు' కవితా సంపుటి ఆవిష్కరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22; ప్రముఖ రచయిత్రి జ్యోతిర్మయి మళ్ళ రచించిన 'మట్టి నా మనసు' కవితా సంపుటి ఆవిష్కరణ సభ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతి లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రసిద్ధ చిత్రకారులు రచయిత కళా రత్న బ్లిం పాల్గొని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిరణ్మయి కవితలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, ఆమె కవిత్వాలు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా అనేక పుస్తకాలు రచించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రచించాలని ఆకాంక్షించారు. ప్రసిద్ధ కవి డాక్టర్ డి . విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి బయోటిక్ ఆర్గనైజేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్

డిఎన్ వి రామ శర్మ , గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ అధ్యక్షురాలు గిడుగు కాంతి కృష్ణ , ప్రముఖ కవి శనిగే రచయిత డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర, సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ వహేద్ రచయిత్రి డాక్టర్ సమ్మెట విజయ , సినీ నటులు బులుసు రవిశర్మ తదితరులు పాల్గొన్నారు. కళారత్న, రచయిత డాక్టర్ బిక్కి కృష్ణ పుస్తక సమీక్ష చేశారు.

ఇవి కూడా చదవండి

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించిన నైవేద్యం అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను

మిగతా చదవండి →

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →