హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 29 :
శివాని ఆర్ట్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నెలనెలా పద్య నాటకోత్సవాలలో భాగంగా శ్రీ కృష్ణ రాయభారం, సత్య హరిశ్చంద్రీయము శ్మశాన ఘట్టము నాటక ప్రదర్శనలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురికి
శివాని', 'ప్రతిభా పురస్కారాలు' చేశారు అందజేశారు. సంస్థ స్థాపక అధ్యక్షులు పరమేశ్వర్ సభను సమన్వయం చేశారు.









