ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,54,201/10g+4.24%
హైదరాబాద్ 24K₹1,68,219/10g+4.24%
వెండి₹2,28,008/kg+1.18%

తాజా వార్తలు

ఘనంగా 'పింగళి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి

Pingali Musical Events organized its Season 6 film music concert at Tyagaraya Gana Sabha in Chikkadpally, enthralling the audience with melodious songs.

nagendra23 August 2026, 7:19 PM3 చూసులుtrinetnews.com
ఘనంగా 'పింగళి మ్యూజికల్ ఈవెంట్స్  ఆధ్వర్యంలో సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఘనంగా 'పింగళి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో సంగీత విభావరి

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23: 'పింగళి మ్యూజికల్ ఈవెంట్స్' ఆధ్వర్యంలో "సీసన్ 6" పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలోని కళా మారుతి కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు త్రివేణి కొమ్మరాజు నిర్వహణలో

గాయకులు, గాయనీమణులు ఆలపించిన మధురమైన గీతాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

ఇవి కూడా చదవండి