చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : కళా రవిందం సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాల విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగారాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు రామ్ కుమార్ నిర్వహణలో గాయనీ , గాయకులు ఆలపించిన దేశభక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో తెలుగు అకాడమీ విద్యాశాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ రావు పాల్గొని గాయని గాయకులను అభినందించారు.
తాజా వార్తలు
అలరించిన దేశభక్తి గీతాలు
Kala Ravindam Cultural Organization hosted a patriotic musical evening at Sri Thyagaraya Gana Sabha to celebrate Independence Day.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు ▪️ చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాల ఆరోపణలు ▪️ సినీ యూనియన్లను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ విమర్శలు ▪️ వల్లభనేని అనిల్‌ను వదిలిపెట్టబోమంటూ తీవ్ర హెచ్చరిక
మిగతా చదవండి →ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో పద్మజా చుండూరు విశిష్ట అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్, సెప్టెంబర్ 3
మిగతా చదవండి →నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ 37 ఏళ్ల సుదీర్ఘ సేవలో అనేక అవార్డులు, రివార్డులు నాచారం, సెప్టెంబర్ 30 (ట్రైనెట్ న్యూస్): నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ పల్లా ప్రభాకర్‌రెడ్
మిగతా చదవండి →విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

విఖ్యాత గాయని సుశీల స్వర సామ్రాజ్ఞి హైదారాబాద్, రవీంద్రభారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30: విఖ్యాత నేపథ్య గాయని డాక్టర్ పి సుశీల లను గాంధీ స్పూర్తి పురస్కారం తో పాటు స్వర సామ్రాజ్ఞి బిరుదుతో సత్కార సభ రవీంద్ర భారతి ప్
మిగతా చదవండి →