Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,347/10g+1.67%
भाषाएँ

Latest News

Parthavi Reddy's Kuchipudi Rangapravesam Held in Hyderabad

The Kuchipudi debut of young artist Parthavi Reddy was grandly held at Ravindra Bharati under the auspices of Nishrimkala Dance Academy.

nagendra30 August 2026, 6:46 PM8 व्यूtrinetnews.com
Parthavi Reddy's Kuchipudi Rangapravesam Held in Hyderabad

Share this story

Share link keeps your language (?lang=)

హైదారాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30:

ప్రముఖ నాట్య గురువులు వెంకట గంగాధర్, లక్ష్మి వెంపడప్ప శిష్యురాలు కూచిపూడి కళాకారిణి పార్థవి రెడ్డి కూచిపూడి రంగప్రవేశం నిశ్రింకాల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు.

శ్రీదేవి నృత్యాలయ వ్యవస్థాపకురాలు శీలా ఉన్నికృష్ణన్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పి. క్రాంతి, పి. మహేశ్వర రెడ్డి దంపతుల కుమార్తె పార్థవి రెడ్డి,

దూరదర్శన్ 'బి-గ్రేడ్' ఆర్టిస్ట్ గా గత పదేళ్లుగా వెంకట గంగాధర్, లక్ష్మి వెంపడప్పల వద్ద ప్రతిష్టాత్మకమైన నిశ్రింకాల డ్యాన్స్ అకాడమీలో కూచిపూడి నృత్యంలో కఠిన శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శోభా కొరంబిల్, డాక్టర్ వేదాంతం సత్య నరసింహ శాస్త్రి పాల్గొని అభినందించారు. సభకు ముందు పార్థవి రెడ్డి, విఘ్నరాజ భజే, శివస్తుతి,

బాల గోపాల తరంగం,

దశావతారం తదితర అంశాలపై ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →