ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:23 pm

బుధవారం

9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:23 pm

SENSEX75,578-1.30%
NIFTY23,522-1.64%
హైదరాబాద్ 22K₹1,44,029/10g+1.23%
హైదరాబాద్ 24K₹1,57,123/10g+1.23%
వెండి₹2,20,565/kg+3.41%

తాజా వార్తలు

ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న పల్లెర్ల సిపిఐ నేతలు

Pallerla CPI leaders attended the 3rd AIYF state conference in Yadagirigutta, discussing youth issues and future action plans.

nagendra9 September 2026, 1:47 AM0 చూసులుtrinetnews.com
ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న పల్లెర్ల సిపిఐ నేతలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న పల్లెర్ల సిపిఐ నేతలు

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు08:

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఏఐవైఎఫ్ మూడోవ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న పల్లెర్ల సిపిఐ నేతలు ఈ సందర్బంగా గ్రామ కార్యదర్శి దుర్గపతి నర్సయ్య మాట్లాడుతూ యువత సమస్యలపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు రూపకల్పన చేయనున్న సందర్బంగా యువత ఐక్యతే మన బలం యువత హక్కుల సాధనే మన లక్ష్యం యువత రాజకీయంలో పాల్గొనలనీ జిందాబాద్ యువజన ఉద్యమం వర్ధిల్లాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కిష్టయ్య లింగయ్య గోపాల్ రాములు వెంకటేష్ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి