Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,267/10g+1.57%
भाषाएँ

Latest News

Padma Shri Murali Mohan: Felicitation by folk artists is unforgettable

Renowned actor and Padma Shri recipient Dr. Maganti Murali Mohan stated that the heartfelt felicitation by folk artists is unforgettable.

nagendra31 August 2026, 7:49 PM6 व्यूtrinetnews.com
Padma Shri Murali Mohan: Felicitation by folk artists is unforgettable

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, రవీంద్ర భారతి ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31 :

జానపద కళాకారులు మనస్ఫూర్తిగా అందించిన సత్కారం తన జీవితంలో మర్చిపోలేనిదని ప్రముఖ సినీ నటుడు ,పద్మశ్రీ' పురస్కార గ్రహీత

డా. మాగంటి మురళీమోహన్ అన్నారు. ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'సాంస్కృతికబంధు' సాರಿపల్లి కొండలరావు సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో "ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం" అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మురళీమోహన్ పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాకారులు ఏ పని చేసినా మనసుతో చేస్తారని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం మారుమున ఉన్న జానపద కళాకారులను గుర్తించి పద్మశ్రీ అవార్డులను ఇవ్వడం విశేషమన్నారు. డాక్టర్ కేవీ రమణ చారి అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. సారిపల్లి కొండలరావు సారధ్యంలో జానపద కళాకారులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం మురళీమోహన్ కు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంగా జానపద కళాకారుల సమక్షంలో సత్కరించుకోవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో

సాంస్కృతికబంధు, డా. అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షులు

సాರಿపల్లి కొండలరావు ,

యువకళావాహిని అధ్యక్షుడు

లంక లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు

వంగా శ్రీనివాస్ గౌడ్, , సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →