ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

సోమవారం17 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:41 pm

సోమవారం

17 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:41 pm

SENSEX77,509-0.83%
NIFTY24,272-0.82%
హైదరాబాద్ 22K₹1,46,094/10g+0.96%
హైదరాబాద్ 24K₹1,59,375/10g+0.96%
వెండి₹2,18,561/kg+0.44%

తాజా వార్తలు

శ్రీవాగ్దేవి నాట్యస్థల్ ఆధ్వర్యంలో నృత్య నిరాజనం

Srivagdevi Natyasthal celebrated its annual anniversary event at Sri Thyagaraya Gana Sabha, featuring classical dance performances.

nagendra17 August 2026, 3:27 AM0 చూసులుtrinetnews.com
శ్రీవాగ్దేవి నాట్యస్థల్ ఆధ్వర్యంలో నృత్య నిరాజనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : శ్రీవాగ్దేవి నాట్యస్థల్ వార్షికోత్సవ వేడుకలు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కనకదుర్గ మార్చాలయం వ్యవస్థాపకురాలు నాట్య గురువు నిర్మల ప్రభాకర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిని భావితరాలకు అందించాలన్నారు. అనంతరం

మహిషాసుర మర్ధిని,

శివ తాండవం, ప్రహ్లాద పట్టాభిషేకం, రాగమాలిక రాగం,

కాలభైరవాష్టకం, రాగమాలిక రాగం, సంచార ఆధార, ఆనందభైరవి రాగం, ఆది తాళం

అలరులు కురియగ: శంకరాభరణం తదితర అంశాలపై ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆకట్టుకున్న 'శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం'

ఆకట్టుకున్న 'శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం'

ఆకట్టుకున్న "శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16: వెంపటి లక్ష్మీ శ్రీనివాసశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో "శాస్త్ర, సంగీత, సాహ

మిగతా చదవండి →

తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం తెలంగాణ రాష్ట్రంలో కళలను ప్రోత్సహిస్తున్నాం *సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ఆధ్వర్యంలో రవీంద్రభారతి

మిగతా చదవండి →

“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి

“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి

"బంగారు కళ్ళ బుచ్చెమ్మో..." సినీ సంగీత విభావరి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ , గ్లోబల్ సర్వీసెస్' సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినం సందర్భంగా "బంగారు క

మిగతా చదవండి →

భారతీయ కళలను కాపాడుకోవాలి: అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్

భారతీయ కళలను కాపాడుకోవాలి: అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్

భారతీయ కళలను కాపాడుకోవాలి భారతీయ కళలను కాపాడుకోవాలని అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్ అన్నారు. శ్రీ రాజా రాజేశ్వర భరత కళా సేవ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బిర్లా సైన్స్ సెంటర్, భాస

మిగతా చదవండి →