ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

శనివారం15 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:42 pm

శనివారం

15 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:42 pm

SENSEX78,009-0.68%
NIFTY24,366-0.89%
హైదరాబాద్ 22K₹1,45,389/10g+1.73%
హైదరాబాద్ 24K₹1,58,606/10g+1.73%
వెండి₹2,15,742/kg+0.00%

తాజా వార్తలు

మాణిక్యేశ్వరి నగర్ లాల్ బహదూర్ కమిటీ హాల్ వద్ద ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

Independence Day was celebrated with great enthusiasm at the Lal Bahadur Committee Hall in Manikyeshwari Nagar, featuring the unfurling of the national flag by senior citizen S. Parandam.

nagendra15 August 2026, 8:17 AM0 చూసులుtrinetnews.com
మాణిక్యేశ్వరి నగర్ లాల్ బహదూర్ కమిటీ హాల్ వద్ద ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రై నెట్ న్యూస్ 15 ఆగస్ట్ 2026B నట్ రాజ్

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు మాణిక్యేశ్వరి నగర్‌లోని లాల్ బహదూర్ కమిటీ హాల్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జాతీయ త్రివర్ణ పతాకాన్ని సీనియర్ సిటిజన్ అయిన సాకె పరందామ్ గారు ఆవిష్కరించారు. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమగ్రతకు, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు.

కార్యక్రమం ముగింపులో స్థానికులకు, చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ వేడుకల్లో ప్రముఖులు ఎస్. పరంధామ్, ఎమ్. వెంకటేష్, బి. నటరాజ్, నగేష్, ఎస్. మహేష్, ఎమ్. నరసింహులు గౌడ్, బి. గుండారెడ్డి, ఇద్దరు య్య, బి. మహేష్ లతో పాటు కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, యువకులు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Chief Minister N. Chandrababu Naidu hoisted the national flag during the grand 80th Independence Day celebrations in Amaravati, calling for the state's development inspired by freedom fighters' sacrifices.

మిగతా చదవండి →

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

💥జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర

మిగతా చదవండి →

అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఏడు దిశలు – యువశక్తికి ప్రధాని పిలుపు

అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఏడు దిశలు – యువశక్తికి ప్రధాని పిలుపు

ఢిల్లీ ఎర్రకోట నుంచి మోదీ పిలుపు అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఏడు దిశలు – యువశక్తికి ప్రధాని పిలుపు ట్రై నెట్ న్యూస్ 15 ఆగస్టు 2026 విశ్లేషకులు: లయన్. పేరి. నాగేశ్వరరావు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఢిల్లీలోని ఎర్రకోటకు ఒక

మిగతా చదవండి →