ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,315/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,798/10g-2.33%
వెండి₹2,24,451/kg-1.24%

తాజా వార్తలు

"జాతీయ పురస్కారాల" ప్రధానం

The BNDSRKL Cultural and Social Service Organization hosted a national awards ceremony at Thyagaraya Gana Sabha, honoring achievers in various fields.

nagendra30 August 2026, 6:53 PM0 చూసులుtrinetnews.com
"జాతీయ పురస్కారాల" ప్రధానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

బిఎన్ డిఎస్ ఆర్ కెఎల్ కళా సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కళాకారులకు, సామాజిక సేవకులకు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సంగీత నాట్య వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు మాణిక్యం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమర గాయకుడు ఘంటసాల, ప్రముఖ గాయకుడు ఏసుదాసు స్ఫూర్తిని తీసుకొని ఈ పురస్కారాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం కళాకారులతో పాటు వివిధ రంగాలలో సోవలందించిన వారికి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు డా. నగేష్ కురువ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →