ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం6 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:26 pm

ఆదివారం

6 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:26 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
హైదరాబాద్ 22K₹1,45,232/10g+2.96%
హైదరాబాద్ 24K₹1,58,435/10g+2.96%
వెండి₹2,18,997/kg+3.30%

తాజా వార్తలు

అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి జయంతి సందర్భంగా సంగీత విభావరి

Swaramadhuri Cultural Association hosted a special musical concert at Thyagaraya Gana Sabha to honor the legendary actors.

nagendra6 September 2026, 6:45 AM0 చూసులుtrinetnews.com
అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి జయంతి సందర్భంగా సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ట్రైనెట్ న్యూస్):

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ జయంతులను పురస్కరించుకుని స్వరమధురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “స్వరమధురి 191వ సంగీత విభావరి” కార్యక్రమాన్ని శనివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.

సినీ సంగీత రంగానికి అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి అందించిన అపూర్వ సేవలను స్మరించుకుంటూ ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అలనాటి సినీ గీతాలను గాయకులు ఆలపించి సంగీతాభిమానులను అలరించారు. అక్కినేని నాగేశ్వరరావుతో నటించిన పలువురు కథానాయికలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి సినీ విజ్ఞాన విశారద, కళారత్న ఎస్.వి. రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వరమధురి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. కె.వి. జయకుమార్, కార్యదర్శి సునీల్ ప్రభాకర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సంగీత విభావరిలో పలువురు గాయకులు, కళాకారులు, సినీ సంగీతాభిమానులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి సినీరంగానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు  చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

Paddy farmers in Yadadri Bhuvanagiri district are struggling to save their crops as El Nino and severe power cuts disrupt irrigation just before harvest.

మిగతా చదవండి →

కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి  పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

BRS staged a massive protest in Alair demanding the Congress government clear pending fee reimbursements and fulfill youth declaration promises.

మిగతా చదవండి →