అంబర్ పేట్, మేజర్ న్యూస్ 15 : ఐఎఫ్ టియు అంబర్ పేట అధ్యక్షుడు నగేష్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక మాజీ కార్పొరేటర్ పద్మా వెంకట్ రెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. వాసు, జయంత్, రాజు, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
అంబర్ పేట్ లోజాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
Amberpet MLA Kaleru Venkatesh hoisted the national flag at Red Building Crossroads, emphasizing that the nation's future rests on its youth.
nagendra16 August 2026, 3:33 AM7 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
యువ సంగం ద్వారా అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకున్న తెలంగాణ బృందం అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో యువ ప్రతినిధుల ముఖాముఖి

కోల్‌కతాలో అధునాతన గస్తీ నౌక ‘శ్రేయస్’ జలప్రవేశం స్వదేశీ నౌకా నిర్మాణంలో మరో కీలక మైలురాయి

తేజ్‌పూర్‌లో ముగిసిన రక్షణ విలేకరుల శిక్షణ కోర్సు

వికసిత్ భారత్ లక్ష్యంగా ఫలితాల ఆధారిత సీఎస్ఆర్కు పిలుపు చట్టబద్ధ బాధ్యతగానే కాకుండా దేశాభివృద్ధికి వ్యూహాత్మక సాధనంగా చూడాలి: అజిత్ సేథ్

