E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం25 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

శుక్రవారం

25 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX73,581-0.96%
NIFTY23,063-1.21%
హైదరాబాద్ 22K₹1,41,983/10g-1.68%
హైదరాబాద్ 24K₹1,54,891/10g-1.68%
వెండి₹2,14,131/kg-2.35%

తాజా వార్తలు

ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

Minister Damodar Rajanarasimha held a review meeting on fire safety measures across government and private hospitals in Telangana.

nagendra24 September 2026, 7:12 PM1 చూసులుtrinetnews.com
ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24:

ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు.

అన్ని హెల్త్ ఫెసిలిటీస్‌లో ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై అధికారులతో మంత్రి చర్చించారు. హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు, సరిదిద్దే చర్యలపై చర్చించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫైర్ సేఫ్టీ ఆడిటింగ్ కూడా రెగ్యులర్‌గా చేపిస్తున్నామని మంత్రికి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. ఇప్పటికే నిర్వహించిన ఫైర్ ఆడిట్లలో గుర్తించిన అంశాలు, తీసుకున్న చర్యలపై మంత్రి సమీక్షించారు. ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్న చోట తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో పాల్గొన్న స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, హెల్త్, ఎనర్జీ, ఆర్ అండ్ బీ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి  ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

Deputy CM Bhatti Vikramarka and Minister Jupally Krishna Rao directed officials to develop a comprehensive action plan to position Telangana as a prominent national and international tourism destination.

మిగతా చదవండి →

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దసరాలోపు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో బొగ్గు లభ్యత, అదనపు భారం తదితర అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులను ప్రశ్నించారు.

మిగతా చదవండి →