హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 28 :
ప్రముఖ సంస్కృతిక సంస్థ ‘ఆర్కే మెలోడీస్’ ఆధ్వర్యంలో 'సుమం ప్రతి సుమం సుమం' పేరిట ‘సుస్వరాభిషేకం-9’ తెలుగు - హిందీ పాటల సంగీత విభావరి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ, కళా లలిత కళావేదిక వేదికలో నిర్వహించారు.
సంస్థ ఫౌండర్, ప్రెసిడెంట్ రామడుగు కృష్ణ ప్రసాద్ నిర్వహణలో గాయనీ, గాయకులు ఆలపించిన మధురమైన గీతాలు అలరించాయి.






