ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఆదివారం23 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 6:00 amసూర్యాస్తమయం 6:36 pm

ఆదివారం

23 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 6:00 am

సూర్యాస్తమయం 6:36 pm

SENSEX77,541-0.24%
NIFTY24,252-0.15%
హైదరాబాద్ 22K₹1,53,811/10g+5.95%
హైదరాబాద్ 24K₹1,67,794/10g+5.95%
వెండి₹2,31,070/kg+5.16%

తాజా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి 'సినీ సంగీత విభావరి'

A cine music concert titled 'Anjani Putruda... Veeradhi Veeruda...' was held in Chikkadpally to celebrate Megastar Chiranjeevi's birthday.

nagendra22 August 2026, 9:06 PM0 చూసులుtrinetnews.com
మెగాస్టార్ చిరంజీవి  'సినీ సంగీత విభావరి'

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: సౌభాగ్యలక్ష్మి ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని "అంజనీ పుత్రుడా.... వీరాధి వీరుడా..." పేరిట 'సినీ సంగీత విభావరి' చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని

గుండవరపు హనుమంత రావు కళా వేదికలో నిర్వహించారు. అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గాయకులు కె. సుజన , కె. అనంత కృష్ణ శర్మ నిర్వహణలో గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి