ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం18 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:15 pm

శుక్రవారం

18 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:15 pm

SENSEX74,315-0.62%
NIFTY23,271-0.54%
హైదరాబాద్ 22K₹1,44,573/10g+0.86%
హైదరాబాద్ 24K₹1,57,716/10g+0.86%
వెండి₹2,20,726/kg+4.33%

తాజా వార్తలు

రోడ్డు భద్రతపై మార్కెట్ పోలీసుల అవగాహన..

As part of Ganesh Suraksha Sankalp-2026, Market Police organized a road safety awareness program at a Ganesh pandal in Old Jailkhana.

nagendra17 September 2026, 11:40 PM0 చూసులుtrinetnews.com
రోడ్డు భద్రతపై మార్కెట్ పోలీసుల అవగాహన..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 17 : గణేష్‌ సురక్ష సంకల్ప్‌-2026 లో భాగంగా గురువారం మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓల్డ్‌ జైల్‌ఖానా ప్రాంతంలోని గణేష్‌ మండపం వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండపం నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్‌ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జి.రామకృష్ణ, సెక్టార్‌ ఎస్‌ఐ కె.మహేశ్వరి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.రజితా రెడ్డి, సహచరి సభ్యులు శివాని, శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 80 మంది భక్తులు, యువత, స్థానిక ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. పండుగ సందర్భంగా వాహనదారులు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.

ఇవి కూడా చదవండి