శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,320/10g-0.23%
భాషలు

తాజా వార్తలు

ప్రకాశ్‌నగర్‌లో వైభవంగా మంగళగౌరీ పూజ

Mangalagouri Puja was performed with devotion at the residence of Lasya and Raghava in Prakashnagar, Hyderabad.

nagendra2 September 2026, 12:54 AM6 చూసులుtrinetnews.com
ప్రకాశ్‌నగర్‌లో వైభవంగా మంగళగౌరీ పూజ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ప్రకాశ్‌నగర్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 1 :

ప్రకాశ్‌నగర్‌లో లాస్య, రాఘవ దంపతుల నివాసంలో మంగళగౌరీ పూజ భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. రాధిక, సారిక ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి లాస్య–రాఘవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సందడితో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.

ఇవి కూడా చదవండి