గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,639+1.01%
NIFTY22,603+0.81%
22K₹1,37,979/10g-0.13%
భాషలు

తాజా వార్తలు

అలరించిన "శ్రీ రాగ విరాజిత" ఆధ్వర్యంలో ‘మధుర గీతాలు’

Sri Raga Virajita hosted a captivating Telugu and Hindi film musical night, 'Madhura Geethalu', at Sri Thyagaraya Gana Sabha.

nagendra23 August 2026, 7:21 PM3 చూసులుtrinetnews.com
అలరించిన "శ్రీ రాగ విరాజిత" ఆధ్వర్యంలో ‘మధుర గీతాలు’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 23:

శ్రీ రాగ విరాజిత సమర్పణలో "మధుర గీతాలు" పేరుతో తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు . కార్యక్రమానికి శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన్ మూర్తి , నిర్వాహకురాలు, గాయని: సి.వి.ఎస్.ఆర్.ఎల్‌. రాధిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గాయనీ గాయకులు: కె. శ్రీనివాస్, శ్రీమాన్ శ్రీపాద, సుబ్బారెడ్డి, పి. ప్రభాకర్, ఆనంద్, నర్మద, అరుణ, సుజాత, జి. విజయలక్ష్మి, శ్రీవాణి, ఆర్. మాధవి, టి. రజని, గోవిందలక్ష్మి

ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →