బుధవారం7 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,068+0.81%
NIFTY22,690+0.31%
22K₹1,38,013/10g-0.77%
భాషలు

తాజా వార్తలు

నారాయణ రావుకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం

Actor Narayana Rao was honored with a Lifetime Achievement Award during Megastar Chiranjeevi's 71st birthday celebrations in Chikkadpally.

nagendra22 August 2026, 9:01 PM6 చూసులుtrinetnews.com
నారాయణ రావుకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22:

మెగాస్టార్, పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి 71వ జన్మదినం సందర్భంగా "రామ్‌కుమార్ కళారావిందం" సమర్పణలో "71 బ్లాక్ బస్టర్ హిట్స్ ఆఫ్ చిరు" అనే సాంస్కృతిక వేదిక మ్యూజికల్ బోనంజా కార్యక్రమాన్ని

త్యాగరాయ గానసభలోని

కళాసుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి

​ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

​ఈ సందర్భంగా నటుడు నారాయణ రావుకు

​జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేశారు. డాక్టర్ వంశీ రామరాజు,

సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో గాయకుడు త్రినాధరావు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →

అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

అంతర్జాల వేదిక గా విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం వర్థంతి న్యూయార్క్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30:అమెరికా లోని న్యూ యార్క్ నగరం లో విఖ్యాత గాయకుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు స్థాపిం

మిగతా చదవండి →