Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,159/10g+0.06%
भाषाएँ

Latest News

ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేదాసి మోహన్ మాదిగ

MRPS TS state leaders congratulated newly appointed state president Kedasi Mohan Madiga and national president Medi Papayya Madiga in Hyderabad.

nagendra11 September 2026, 1:02 AM4 व्यूtrinetnews.com
ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేదాసి మోహన్ మాదిగ

Share this story

Share link keeps your language (?lang=)

శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:

ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగకి,నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు అయిన కేదాసి మోహన్ మాదిగకి గురువారం రోజు హైదరాబాద్ ఒక ప్రైవేట్ హోటల్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర నాయకులు బోట్ల శంకర్ మాదిగ,మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్ మాదిగ.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →