ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,231/10g+3.58%
హైదరాబాద్ 24K₹1,67,161/10g+3.58%
వెండి₹2,24,745/kg-0.27%

తాజా వార్తలు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అల్మినే క్లబ్ జోన్ సౌత్ కార్నివాల్ 2026 వేడుకలు సంస్థ కార్యాలయం లో సందడి సందడి గా జరిగాయి ద

Staff Reporter12 August 2026, 4:15 AM147 చూసులుtrinetnews.com
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సౌత్ కార్నివాల్ వేడుకలు

జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అల్మినే క్లబ్ జోన్ సౌత్ కార్నివాల్ 2026 వేడుకలు సంస్థ కార్యాలయం లో సందడి సందడి గా జరిగాయి దక్షిణ భారత దేశం గోవా కర్ణాటక కేరళ తమిళ నాడు ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ప్రతినిధులు సుమారు రెండు వందల పైగా ఈ వేడుకలలో పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పూర్వ ఉపాధ్యక్షుడు అర్ సునీల్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు దేశ విదేశాల్లో గత 150 ఏళ్లుగా చాంబర్ ఎంతో మంది యువ నాయకులను వ్యక్తిత్వ వికాస శిక్షణ ద్వారా తయారు చేసి దేశ యువత కి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు జాతీయ ఉపాధ్యక్షుడు వనీత్ బన్సల్ అధ్యక్షుడు నరేన్ క్రిరీయప్ప లు ఛాంబర్ చేపట్టిన కార్యక్రమాలు తెలిపారు జాతీయ పూర్వ అధ్యక్షులు అన్బాగాన్ అంజలి బట్రా గౌతమ్ కుమార్ పాల్గొన్నారు కార్యక్రమాన్ని షెల్లీ చౌదరి పార్లిమెంట్రీన్ పూర్వ అధ్యక్తుడు జి వి ఎన్ రాజు పూర్వ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ మెహతా పర్యవేక్షణ చేశారు కాన్ఫరెన్స్ డైరెక్టర్ లు గుప్తా డాక్టర్ అరుణ ప్రసాద్ స్వాగతం పలికారు

ఇవి కూడా చదవండి