ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం28 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:33 pm

శుక్రవారం

28 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:33 pm

SENSEX76,934-0.78%
NIFTY24,091-0.66%
హైదరాబాద్ 22K₹1,52,875/10g+0.43%
హైదరాబాద్ 24K₹1,66,773/10g+0.43%
వెండి₹2,32,692/kg+2.35%

తాజా వార్తలు

అలరించి జవహర్ సినీ సంగీత విభావరి

The Season 16 musical concert of Jawahar Cine Gana Lahari was grandly held at Thyagaraya Gana Sabha in Chikkadpally, Hyderabad.

nagendra27 August 2026, 7:53 PM0 చూసులుtrinetnews.com
అలరించి జవహర్ సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 27 : జవహర్ సినీ గాన లహరి - సీజన్ 16" సంగీత విభావరి కార్యక్రమం చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

తెలంగాణ సిటీ సివిల్ కోర్ట్ సూపరింటెండెంట్ అంజనీ దేవి, 'వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా' చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రముఖ గాయకులు, నిర్వాహకులు జవహర్ బాబు డోల నిర్వహణలో

గాయనీ , గాయకులను అలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి