Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,168/10g+1.54%
भाषाएँ

Latest News

Jamuna's Acting Career is Inspirational: Telugu Academy Chairman Prof. Kurapati

The birth anniversary of legendary actress Jamuna Ramanarao was celebrated at Sri Thyagaraya Gana Sabha, with dignitaries praising her disciplined life and memorable performances.

nagendra30 August 2026, 6:55 PM17 व्यूtrinetnews.com
Jamuna's Acting Career is Inspirational: Telugu Academy Chairman Prof. Kurapati

Share this story

Share link keeps your language (?lang=)

: హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30:

జమున నటన లో నవ రస భావాలు పలికించే ఆకర్షణ క్రమ శిక్షణ కల జీవితం ఆదర్శవంతం అని తెలుగు అకాడమీ చైర్మన్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్ నిర్వహణలో ప్రఖ్యాత సినీ నటి జమునా రమణా రావు జయంతి వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న జమున కుమార్తె స్రవంతి వంశీ జమునా రమణా రావు మహా నంది అవార్డులు వివిధ రంగాలకు చెందిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తో పాటు విదేశీ ఆంధ్రులు కు బహుకరించి మాట్లాడారు నాకు తల్లి జమున కానీ కోట్లాది ప్రజలకు అభిమాన నటి అన్నది చిన్న నాడు తెలియలేదు అని చెప్పారు కళా కారులకు మరణం లేదని అమ్మ నటించిన సినిమాలు నేటికీ వేల మంది వివిధ మాధ్యమాల్లో చూస్తూ ఉంటారనీ అలా ఆమె శాశ్వతం గా నిలిచి ఉంటారని అన్నారు ఆమె కు నటి భానుమతి అంటే బాగా ఇష్టం అని తెలిపారు రామరాజు అమ్మకి దత్త పుత్రుడు అని చెప్పారు ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ జమున నాడు తెలుగు సినీ పరిశ్రమ లో గ్లామర్ తార అని చెప్పారు సంస్థ అధినేత నిర్వహణలో తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, జానీ భాషా , జానకీ రామ చౌదరి దంపతులు విదేశ ఆంధ్రులు వెంకట్ నాగం దంపతులు కె సంతోష్ కుమార్ దంపతులు కూడా వున్నారు వేదిక పై ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె వి కృష్ణ కుమారి , వ్యాఖ్యాత సుధా మయి గాయని గీతాంజలి సుంకర పల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →