ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం6 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:26 pm

ఆదివారం

6 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:26 pm

SENSEX76,515-0.57%
NIFTY23,898-0.76%
హైదరాబాద్ 22K₹1,45,232/10g+2.96%
హైదరాబాద్ 24K₹1,58,435/10g+2.96%
వెండి₹2,18,997/kg+3.30%

తాజా వార్తలు

గోవాలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం

Goa government orders identification of suitable land for the International Telugu Centre following a representation by the Federation of Telugu Associations of Maharashtra.

nagendra6 September 2026, 5:40 AM55 చూసులుtrinetnews.com
గోవాలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి , ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 6:

గోవా రాష్ట్రంలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని గోవా ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేయడం పట్ల ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షుడు జగన్ బాబు గంజి, ప్రధాన కార్యదర్శి అశోక్ కంటే లు హర్షం వ్యక్తం చేశారు. గోవాలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన వారధి, కవి సమ్మేళనం వంటి వివిధ కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. గోవాలో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు చెయ్యాలని

గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కు మే నెలలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. దానికి గవర్నర్ అశోక్ గజపతి రాజు ఆమోద ముద్ర వేసి రెవిన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జగన్ బాబు గంజి , అశోక్ కంటే లు

మాట్లాడుతూ, తెలుగు అంతర్జాతీయ కేంద్రం

తెలుగు భాషను ప్రోత్సహించడంతో పాటు, గోవాలో సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించడానికి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన

గోవా గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులందరికీ జగన్‌బాబు గంజి, అశోక్ కంటే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దేశం నలుమూలలా విదేశాల్లో ఉన్న తెలుగు వారు

ఈ ప్రాజెక్టులో పాల్గొని, తమ ఆలోచనలు, భాగస్వామ్యం అందించి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షులు జగన్‌బాబు గంజి, కార్యదర్శి అశోక్ కంటే లు గోవా లో తెలుగు అంతర్జాతీయ కేంద్రం కోసం విశేష చేసినందుకుగాను పలువురు తెలుగు మేధావులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు  చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

Paddy farmers in Yadadri Bhuvanagiri district are struggling to save their crops as El Nino and severe power cuts disrupt irrigation just before harvest.

మిగతా చదవండి →

కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ సమరభేరి  పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి – జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి – యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి

BRS staged a massive protest in Alair demanding the Congress government clear pending fee reimbursements and fulfill youth declaration promises.

మిగతా చదవండి →