ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

శనివారం15 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:42 pm

శనివారం

15 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:42 pm

SENSEX78,009-0.68%
NIFTY24,366-0.89%
హైదరాబాద్ 22K₹1,45,389/10g+1.73%
హైదరాబాద్ 24K₹1,58,606/10g+1.73%
వెండి₹2,15,742/kg+0.00%

తాజా వార్తలు

జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి

Independence Day was celebrated with great patriotic fervor at Kothamasu I Traders in Halia, featuring prominent local guests and inspiring messages for youth.

nagendra15 August 2026, 8:26 AM1 చూసులుtrinetnews.com
జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది సంప్రదాయంగా నిర్వహిస్తున్న వేడుకలు ఈసారి కూడా ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీ కొత్తమాసు కృష్ణమూర్తి జాతీయ జెండాను సగర్వంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాలియా ఎస్‌ఐ శ్రీ సాయి ప్రశాంత్, ఆర్యవైశ్య మండలి నాయకులు, పట్టణ ప్రముఖులు తదితరులు గౌరవ అతిథులుగా హాజరయ్యారు.

జెండా ఆవిష్కరణ అనంతరం ఎస్‌ఐ సాయి ప్రశాంత్, పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ యువత చెడు మార్గాలకు దూరంగా ఉంటూ దేశ భవిష్యత్తు, సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

శ్రీ కొత్తమాసు శ్రీనివాస్ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంతో పాటు దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు.

దేశభక్తి, ఐక్యత, యువత బాధ్యతను చాటిచెప్పిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి.

జై హింద్! 🇮🇳

ఇవి కూడా చదవండి

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతిలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Chief Minister N. Chandrababu Naidu hoisted the national flag during the grand 80th Independence Day celebrations in Amaravati, calling for the state's development inspired by freedom fighters' sacrifices.

మిగతా చదవండి →

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

💥జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్‌లో దేశభక్తి సందడి💥 నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్ హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర

మిగతా చదవండి →

అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఏడు దిశలు – యువశక్తికి ప్రధాని పిలుపు

అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఏడు దిశలు – యువశక్తికి ప్రధాని పిలుపు

ఢిల్లీ ఎర్రకోట నుంచి మోదీ పిలుపు అభివృద్ధి చెందిన భారత్‌ కోసం ఏడు దిశలు – యువశక్తికి ప్రధాని పిలుపు ట్రై నెట్ న్యూస్ 15 ఆగస్టు 2026 విశ్లేషకులు: లయన్. పేరి. నాగేశ్వరరావు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఢిల్లీలోని ఎర్రకోటకు ఒక

మిగతా చదవండి →