ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,41,712/10g-5.69%
హైదరాబాద్ 24K₹1,54,595/10g-5.69%
వెండి₹2,11,476/kg-7.60%

తాజా వార్తలు

రాహుల్ గాంధీ పై నమోదు చేసిన కేసును వెంటనే రద్దు చేయాలి

Congress government advisor V. Hanmantha Rao demanded the immediate withdrawal of the atrocity case registered against Rahul Gandhi in Uttarakhand.

nagendra2 September 2026, 12:49 AM0 చూసులుtrinetnews.com
రాహుల్ గాంధీ పై నమోదు చేసిన  కేసును  వెంటనే రద్దు చేయాలి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • హైదరాబాద్, అంబర్ పేట్ ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పై నమోదు చేసిన అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు వి . హనుమంత రావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను నివసిస్తూ.. అంబర్ పేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా

హనుమంతరావు మాట్లాడుతూ..

దళితులపై కులవివక్ష, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని కేంద్ర ప్రభుత్వం అణిచివేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, దిలీప్ కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →