చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26:
శోభా ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ‘స్వరనీరాజనం’ పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా సినీ విశారద, ఎస్.వి. రామారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ 'బహుళాగళ గాయకులు' హనుమంత రావు తాతాకు గాన రత్న బిరుదు,
కల్యాಣಿ దేశ్‌పాండే కు గానవిపంచి బిరుదులకు ప్రధానం చేశారు.
సభకు ముందు గాయనీ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు శోభారాణి నిర్వహణలో గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








