బుధవారం30 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX72,480-1.50%
NIFTY22,620-1.92%
22K₹1,38,734/10g-2.42%
భాషలు

తాజా వార్తలు

దేశభక్తి నినాదాలతో మార్మోగిన హాలియా

The 80th Independence Day celebrations were grandly held at the Haliya municipal office premises, resonating with patriotic fervor.

nagendra16 August 2026, 2:47 AM7 చూసులుtrinetnews.com
దేశభక్తి నినాదాలతో మార్మోగిన హాలియా

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హాలియా మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో సాగిన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తొలుత వందేమాతరం గీతాన్ని ఆలపించిన అనంతరం హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ఆలపించారు. జైహింద్.. జై భారత్.. వందేమాతరం నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని, దేశ ఐక్యత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ *గౌని రాజా రమేష్ యాదవ్, కౌన్సిలర్లు నకిరేకంటి అన్నపూర్ణ సైదులు, కుందూరు వెంకటరెడ్డి, కడమంచి ప్రమీల శ్రీను, చిట్టిపోలు శ్రీదేవి కర్ణసాగర్, బొంగరాల యేసురాజు, గౌహర్ జబీన్ మజార్ మోహినిద్దీన్, చెరుపల్లి ముత్యాలు, పిల్లి చంద్రకళ ఆంజనేయులు, దీపావత్ ప్రసాద్, ఎడవల్లి మేరి రంజిత్, కోఆప్షన్ సభ్యులు కొమ్మనబోయిన జయమ్మ, చెన్ను రాజేశ్వరి, వర్కాల శేఖర్ రెడ్డి, ఎండి రషీద్*, మాజీ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ శాఖ సిబ్బంది, పట్టణ ప్రముఖులు, ప్రజలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

🇮🇳 జైహింద్! జై భారత్! వందేమాతరం!

ఇవి కూడా చదవండి

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న ప‌లు సినీ సంఘాలు ▪️ చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాల ఆరోపణలు ▪️ సినీ యూనియన్లను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ విమర్శలు ▪️ వ‌ల్ల‌భ‌నేని అనిల్‌ను వ‌దిలిపెట్ట‌బోమంటూ తీవ్ర హెచ్చ‌రిక‌

మిగతా చదవండి →

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో పద్మజా చుండూరు విశిష్ట అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్, సెప్టెంబర్ 3

మిగతా చదవండి →

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ 37 ఏళ్ల సుదీర్ఘ సేవలో అనేక అవార్డులు, రివార్డులు నాచారం, సెప్టెంబర్ 30 (ట్రైనెట్ న్యూస్): నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ పల్లా ప్రభాకర్‌రెడ్

మిగతా చదవండి →

విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

విఖ్యాత గాయని సుశీల స్వర సామ్రాజ్ఞి హైదారాబాద్, రవీంద్రభారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30: విఖ్యాత నేపథ్య గాయని డాక్టర్ పి సుశీల లను గాంధీ స్పూర్తి పురస్కారం తో పాటు స్వర సామ్రాజ్ఞి బిరుదుతో సత్కార సభ రవీంద్ర భారతి ప్

మిగతా చదవండి →