ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:24 pm

మంగళవారం

8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:24 pm

SENSEX75,731-1.10%
NIFTY23,702-0.89%
హైదరాబాద్ 22K₹1,45,609/10g+2.59%
హైదరాబాద్ 24K₹1,58,846/10g+2.59%
వెండి₹2,22,304/kg+4.48%

తాజా వార్తలు

కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ

A groundbreaking ceremony was held for the construction of Acharya Konda Laxman Bapuji's statue at Pallerla village in Yadadri Bhuvanagiri district.

nagendra8 September 2026, 2:11 AM2 చూసులుtrinetnews.com
కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహా నిర్మాణానికి భూమి పూజ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు07:

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పల్లెర్ల గ్రామ చేనేత మిశ్రమ సహకార సంఘ భవన ఆవరణలో చేనేత సంఘం అధ్యక్షులు పొడుగు వెంకటేశం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు . అనంతరం చేనేత సహకార సంఘం అధ్యక్షులు పొడుగు వెంకటేశం మాట్లాడుతూ పద్మశాలి జాతిపిత , మాజీ మంత్రి , తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారి చివరి శ్వాస విడిచే వరకు పోరాటం చేసిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం భూమిపూజ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల వెంకటేశం , కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ , కోశాధికారి సాయిని పురుషోత్తం , చేనేత సంఘం మాజీ అధ్యక్షులు ఏలూరి సుదర్శన్ , చేనేత సంఘం డైరెక్టర్లు వట్నాల వెంకటేష్ , జంజీరాల సోమయ్య , గుర్రం మల్లేషం , ఏలూరి ధనలక్ష్మి వెంకటేశ్వర్లు , రాపోలు శ్వేత వెంకటేష్ , మాజీ ఉపాధ్యక్షులు సాయిని అశోక్ , మాజీ డైరెక్టర్లు గుర్రం వాసుదేవ్ , ఏలే నిర్మల , ఏలే విశ్వనాథం , సాయిని వెంకటేష్ , ఏలూరి వెంకటేశ్వర్లు , రాపోలు వెంకటేష్ , చేనేత సంఘం ఆకౌటెంట్ వళ్ళందాస్ రమేష్ , చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు .

ఇవి కూడా చదవండి

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

మిగతా చదవండి →