ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

రవీంద్రభారతిలో వైభవంగా 'సృజనోత్సవ్-2026' ముగింపు సభ

The national-level art and culture competitions 'Srujanotsav-2026' concluded grandly at Ravindra Bharati with awards presented to winners and cultural performances.

nagendra26 August 2026, 3:10 AM15 చూసులుtrinetnews.com
రవీంద్రభారతిలో వైభవంగా 'సృజనోత్సవ్-2026' ముగింపు సభ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26: స్వర మహతి కళా పరిషత్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కళలు, సంస్కృతి పోటీలు 'సృజనోత్సవ్-2026' ముగింపు సభ రవీంద్రభారతిలో

నిర్వహించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పోటీలలో అనేక మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు అవార్డులను ప్రధానం చేశారు.

అనంతరం కళాకారుల ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించిన నైవేద్యం అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను

మిగతా చదవండి →

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →