Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,39,927/10g+1.33%
भाषाएँ

Latest News

Gidugu Ramamurthy is the Father of Telugu Language Movement: Dr. Enugu Narasimha Reddy

The birth anniversary of Gidugu Ramamurthy Panthulu was grandly celebrated at Tyagaraya Gana Sabha, with officials praising his pioneering efforts in the colloquial language movement.

nagendra27 August 2026, 6:34 AM18 व्यूtrinetnews.com
Gidugu Ramamurthy is the Father of Telugu Language Movement: Dr. Enugu Narasimha Reddy

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 28 :

వ్యవహారిక భాషను వ్యతిరేకించిన వాళ్లను ఆయన వ్యతిరేకిస్తూ.. ఉద్యమాన్ని నడిపిన తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. ఎందరో మహానుభావుల మధుర స్మృతులలో భాగంగా గిడుగు వెంకట రామమూర్తి యాదిలో సభ

శ్రీ త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదిక లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏనుగు నరసింహారెడ్డి పాల్గొని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి తో కలిసి

గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో చదువు సాహిత్యం కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే కఠినమైన 'గ్రాంథిక భాష'లో ఉండేదని సామాన్య ప్రజలకు కూడా విద్య, సాహిత్యం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన వ్యావహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. గురజాడ అప్పారావు వంటి ప్రముఖుల సహకారంతో ప్రజల మాట్లాడే భాషనే గ్రంథ రచనకు, బోధనకు అనువుగా మార్చడానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. శ్రీ త్యాగరాయ

గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డా. బ్రాహ్మణపల్లి జయరాములు, సిని దర్శకులు, గోసంరక్షకులు గోపాలకృష్ణ, సంఘసేవకులు చింతకింది విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →