హైదరాబాద్,చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26 : ప్రముఖ గాయకులు కిషోర్ కుమార్ స్మారకార్థం, 'చిత్రపు బ్రదర్స్ కల్చరల్ ఆర్ట్స్ ఫౌండేషన్' సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 'గతా రహే హమారా దిల్' (సీజన్-14) పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.
తాజా వార్తలు
'గతా రహే హమారా దిల్' సీజన్-14 సంగీత వేడుక
A musical tribute concert dedicated to legendary singer Kishore Kumar was successfully organized at Thyagaraya Gana Sabha in Hyderabad.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది



ఇవి కూడా చదవండి
స్వర వైభవానికి.. సుస్వర కృతజ్ఞత

A grand musical concert titled 'Swara Vaibhavaniki.. Suswara Krutagnata' was organized in Hyderabad under the musical direction of Dr. T. Sarat Chandra.
మిగతా చదవండి →రంజింపజేసిన సత్యాన్వేషి నాటకం - గోవాడ క్రియేషన్స్ వారి మరో చారిత్రక ప్రయోగం

Gowada Creations' historical play 'SatyAnveshi', directed by Dr. Venkat Gowada and written by Chiluveru Raghuram, captivated audiences at Ravindra Bharathi.
మిగతా చదవండి →అలరించిన బాలీవుడ్ మెలోడీస్’

Ragamadhuri Music Academy hosted an evergreen Bollywood musical evening at Thyagaraya Gana Sabha to mark its 49th anniversary.
మిగతా చదవండి →అలరించిన తెలుగు హిందీ సినీ సంగీత విభావరి

Vēdam Cultural Organization hosted its Season-14 Telugu and Hindi film musical concert at Thyāgarāya Gānasabha in Chikkadapalli, Hyderabad.
మిగతా చదవండి →