ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:23 pm

బుధవారం

9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:23 pm

SENSEX75,004-1.51%
NIFTY23,475-1.67%
హైదరాబాద్ 22K₹1,44,291/10g-1.53%
హైదరాబాద్ 24K₹1,57,408/10g-1.53%
వెండి₹2,20,584/kg-0.17%

తాజా వార్తలు

రేవంత్ రెడ్డి నిరంకుశ విధానాలను నిరసిస్తూ భారీ నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

Former Munugode MLA Kusukuntla Prabhakar Reddy led a massive protest against the police restrictions on BRS MLAs and the government's autocratic policies.

nagendra9 September 2026, 1:09 AM0 చూసులుtrinetnews.com
రేవంత్ రెడ్డి నిరంకుశ విధానాలను నిరసిస్తూ భారీ నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు 08:

బిఆర్ఎస్ శాసనసభ్యులను అసెంబ్లీ లోపలికి రానివ్వకుండా కర్కశంగా వ్యవహరించిన పోలీసులు మరియు మహిళా శాసనసభ్యుల చీర పట్టుకొని లాగి, వారిని గొంతు పట్టుకొని లాగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరకుంశ విధానాలను నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గ కేంద్రములో భారీ నిరసన తెలిపిన మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, మహిళామణులు.

ఇవి కూడా చదవండి