ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం28 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:33 pm

శుక్రవారం

28 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:33 pm

SENSEX76,934-0.78%
NIFTY24,091-0.66%
హైదరాబాద్ 22K₹1,52,767/10g+0.36%
హైదరాబాద్ 24K₹1,66,655/10g+0.36%
వెండి₹2,32,477/kg+2.25%

తాజా వార్తలు

పెన్షన్ల దరఖాస్తుల గడువు 30రోజుల పాటు పొడిగించాలి : - టీడీపీ జాతీయ ప్రచార కార్యదర్శి జె. దశరథ్

TDP National Propaganda Secretary J. Dasarath has urged the Telangana government to extend the deadline for new pensions under the Cheyutha scheme by another month.

nagendra27 August 2026, 7:40 PM0 చూసులుtrinetnews.com
పెన్షన్ల దరఖాస్తుల గడువు 30రోజుల పాటు పొడిగించాలి :   - టీడీపీ జాతీయ ప్రచార కార్యదర్శి జె. దశరథ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, కాచిగూడ, ట్రైనెట్.న్యూస్ ఆగస్టు 27 :

తెలంగాణలో చేయూత పథకం కింద పేద వర్గాలకు అందించనున్న కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువును మరో నెల రోజుల పాటు పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రచార కార్యదర్శి జె.దశరథ్ ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. గురువారం నల్ల కుంటలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. దివ్యాం గులు, చేనేత, గీత కార్మికులు, వితంతు వులు, ఒంటరి మహిళలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంద ని, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంద ని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి అర్హుడికీ సామా జిక భద్రత కల్పిస్తా మని హామీ ఇచ్చిన కాంగ్రె స్ ప్రభుత్వం.. ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిరుపేదల దరఖా స్తులను స్వీకరించి, అర్హులైన వారికి కొత్త పెన్షన్లు అందజేయా లని సూచించారు. ఈ విషయాన్ని అధికారులు గమనించి దరఖాస్తుల గడువు పెంచడంతో పాటు కొత్తగా వృద్ధాప్య పెన్షన్లు కూడా మంజూ రు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి