ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం27 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:33 pm

గురువారం

27 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:33 pm

SENSEX77,323-0.28%
NIFTY24,159-0.39%
హైదరాబాద్ 22K₹1,53,164/10g+0.71%
హైదరాబాద్ 24K₹1,67,088/10g+0.71%
వెండి₹2,28,719/kg+0.68%

తాజా వార్తలు

అలరించిన తెలుగు హిందీ సినీ సంగీత విభావరి

Vēdam Cultural Organization hosted its Season-14 Telugu and Hindi film musical concert at Thyāgarāya Gānasabha in Chikkadapalli, Hyderabad.

nagendra27 August 2026, 3:28 AM0 చూసులుtrinetnews.com
అలరించిన తెలుగు  హిందీ సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26 : వేదం కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో "సీజన్ - 14" పేరిట తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ లోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. సంస్థ నిర్వాహకుడు, గాయకుడు

ఆనంద్ నిర్వహణలో ప్రశాంతి, నిర్మల, ప్రగతి, సరస్వతి, రామేశ్వరి, రుద్ర రెడ్డి, మురళి కృష్ణ, జి. శ్రీనివాస్, టి.కె.వి. మూర్తి

సుబ్రమణ్యం తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి