Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Enchanting 'Bollywood Musical Waves' Concert Delights Audiences

The 'Bollywood Musical Waves' concert held at Thyagaraya Gana Sabha captivated music lovers with stellar performances of classic and modern hits.

nagendra18 August 2026, 2:40 AM6 व्यूtrinetnews.com
Enchanting 'Bollywood Musical Waves' Concert Delights Audiences

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 :

శ్రీనరసింహ వేంకటేశ్వర మ్యూజికల్స్ ఆధ్వర్యంలో

"బాలీవుడ్ మ్యూజికల్ వేవ్స్ ఏక్ షామ్ సభీ లెజెండ్స్ కే నామ్" పేరిట సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయనీ, గాయకులు

అబ్దుల్ అజీజ్, ప్లేబ్యాక్ సింగర్ నందితా జ్యోతి, వేంకటేశ్వర్ రావు తమ అద్భుతమైన గాత్రంతో పాత, కొత్త బాలీవుడ్ హిట్ పాటలను ఆలపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →